Dec 29 2025డిసెంబరు 29 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: నవమి ఉ.7.40 కు తదుపరి తదుపరి దశమి 30 తె.5.35 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అశ్వని రా.2.46 కు తదుపరి భరణి 30 రా.1.14 కు
యోగం: పరిఘ ఉ.7.36 కు తదుపరి శివ 30 తె.4.31 కు
కరణం: కౌలవ ఉ.10.12 కు తదుపరి తైతుల రా.8.06 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:40-01:23 కు, రా.02:51-03:35 కు
వర్జ్యం: రా.11.02-12.32 కు
అమృతకాలం: రా.11:21-12:50 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

గురుబోధ:
దాతృత్వం మహిమ వర్ణించలేనిది, దానమునకు మించినది లేదు. అన్నదానము, గోదానము వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. మన వంతు సహాయంగా అవి చేసే వారికి మనం తోడ్పడుతూ ఉండాలి. గోసేవ, వేద సేవ, ఆలయ నిర్వహణ, అన్నదానం, పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less