Dec 28 2025డిసెంబరు 28 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షం

తిథి: పుష్య శుద్ధ అష్టమి ఉ.07.35 వరకు తదుపరి నవమి 29 తెల్లవారి 05.50ని౹౹ వరకు
వారం:
భానువారము
నక్షత్రం:
రేవతి
29 తెల్లవారి 04.05ని౹౹ల వరకు ఉంది.
యోగం:
వరియాన్ ఉ.10.13 వరకు
కరణం:
బవ 11.59 వరకు తదుపరి బాలవ
రాహుకాలం:
సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం:
సా.04:03-04:47 వరకు
వర్జ్యం: సా.04.42-06.11 కు
అమృతకాలం: రా.01:48-03:19కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

గురుబోధ:
క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను, భక్తులను నిందించరాదు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less