Dec 28 2023డిసెంబరు 28 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : విదియ  పూర్తిగా ఉంది తదుపరి తదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పునర్వసు రా. 12గం౹౹31ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : ఐంద్ర రా. 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  కౌలవ ఉ. 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹10ని౹౹ నుండి 10గం౹౹54ని౹౹ వరకు & మ. 02గం౹౹34ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹46ని౹౹ నుండి 01గం౹౹28ని౹౹ వరకు  
అమృతకాలం : రా. 10గం౹౹08ని౹౹ నుండి 11గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹29ని౹౹కు

గురుబోధ
🕉️  మార్గశిర లక్ష్మీవ్రతము 🕉️

గురుబోధ
మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీమాతకు అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో ప్రతి గురువారం "మార్గశిర లక్ష్మీవ్రతము"గా ఆచరిస్తారు. అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.

అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రం👇


ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇


expand_less