Dec 28 2022డిసెంబర్ 28 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 28 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి రాత్రి 02గం౹౹51ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : సౌమ్యవారం  (బుధవారం)  
నక్షత్రం : శతభిషం  రాత్రి 07గం౹౹00ని౹౹  వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం :  సిద్ధి మధ్యాహ్నం 02గం౹౹21ని౹౹  వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  కౌలవ ఈ రోజు ఉదయం 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 01గం౹౹04ని౹౹ నుండి 02గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹13ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹30ని౹౹ 

గురుబోధ:-
సామూహికంగా చేసే పారాయణము, నామ సంకీర్తన,భజన వంటివి శీఘ్రముగా ఫలితములు ఇస్తాయి. 


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less