కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: పుష్య శుద్ధ షష్ఠి ఉ.10.05 వరకు తదుపరి సప్తమి
వారం: భృగువారము
నక్షత్రం: పూర్వభాద్ర
27 తెల్లవారి 06.00ని౹౹ల వరకు ఉంది.
యోగం: సిద్ధి మ.02.01 వరకు
కరణం: తైతుల మ.01.43 వరకు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.08:41-09:25 కు& మ.12.21 - 01.05
వర్జ్యం: మ.12.47-02.21 కు
అమృతకాలం: రా.10:10-11:44కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
గురుబోధ:
ఆసనములను(కుర్చీ, చాప, మంచం మొ౹౹) కాలితో ఈడవడం, తోయడం చేయరాదు.