" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 26 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము తిథి : తదియ ఉదయం 09గం౹౹31ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : శ్రవణం రాత్రి 10గం౹౹00ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : హర్షణ రాత్రి 09గం౹౹03ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹11ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు & 02గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 01గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹14ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ నుండి 01గం౹౹48ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹32ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹ గురుబోధ అక్షతలు - (అక్షింతలు అనే పదం వాడరాదు) బియ్యమును పసుపు, ఆవునెయ్యితో కలపి అక్షతలు తయారుచేస్తారు. అక్షతలకు విరిగిన బియ్యం వాడరాడు. అక్షతలు అని మాత్రమే పలకాలి. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.