"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబరు 25 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము తిథి : చతుర్దశి 26వ తేదీ తె. 04గం౹౹56ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం : రోహిణి రా. 09గం౹౹39ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం : శుభ తె. 04గం౹౹18ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : గరజి సా. 05గం౹౹48ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వర్జ్యం : మ. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు & తె. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు అమృతకాలం : రా. 06గం౹౹27ని౹౹ నుండి 08గం౹౹03ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹కు గురుబోధ ఏ దేవాలయానికైనా దానం చేసినవారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్యసంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు. ఆలయనిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా, తన ఇంట్లో నుండే ఈ దానం చేసినవారు చతుర్గుణం, అనగా నాలుగురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.