Dec 24 2025డిసెంబరు 24 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 24 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: పుష్య శుద్ధ చవితి ఉ.10.51 కు తదుపరి పంచమి
వారం: సౌమ్యవారము
నక్షత్రం: దనిష్ఠ 25 తెల్లవారి 6.23కు తదుపరి శతభిషం
యోగం: హర్షణ సా.4.02 వరకు
కరణం: విష్ఠి మ.01.11 వరకు తదుపరి బవ
రాహుకాలం:
మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం:
ఉ.11:37-12:21 కు
వర్జ్యం:
ఉ.10.00-11.38 కు
అమృతకాలం:
రా.07:45-09:23కు
సూర్యోదయం:
ఉ. 6.21 కు
సూర్యాస్తమయం:
సా. 5:21 కు*

expand_less