Dec 23 2025డిసెంబరు 23 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం

తిథి: తదియ మ.12.35 కు తదుపరి చతుర్థి 24 మ.12.54 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శ్రవణం 24 తె.5.52 కు తదుపరి ధనిష్ఠ 25 ఉ.6.26 కు
యోగం: వ్యాఘాత సా.4.29 కు తదుపరి హర్షణ 24 సా.4.01 కు
కరణం: గరజి మ.12.13 కు తదుపరి వణిజ మ.12.45 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.08:58-09:41 కు, రా.10:57-11:49 కు
వర్జ్యం: ఉ.8.54-10.36 కు
అమృతకాలం: రా.08:02-09:44 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

గురుబోధ:
భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి శుభములు కలుగుతాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less