" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 22 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : చతుర్దశి రాత్రి 06గం౹౹18ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారి 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి మూల యోగం : శూల సాయంత్రం 05గం౹౹44ని౹౹ వరకు తదుపరి కరణం : విష్టి ఈ రోజు ఉదయం 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹08ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹54ని౹౹ నుండి 12గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 08గం౹౹00ని౹౹ నుండి 09గం౹౹31ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹29ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹ 👉🏻🕉️మాస శివరాత్రి🕉️ గురుబోధ దీపారాధనకు స్వచ్ఛమైన నాణ్యత కలిగిన నూనెను వాడాలి. కల్తీ నూనెలు వాడరాదు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.*