Dec 21 2024డిసెంబరు 21 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి మ. 1.40 కు తదుపరి సప్తమి 22 మ. 3.13 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ పూర్తి తదుపరి పుబ్బ 22 ఉ. 7.41 కు
యోగం: ప్రీతి సా. 06.23 కు తదుపరి ఆయుష్మాన్ రా. 07.00 కు
కరణం: వణిజ మ. 12.21 కు తదుపరి విష్టి రా. 01.22 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.42 - ఉ. 08.10 కు
వర్జ్యం: మ. 2.28 - 4.11 కు
అమృతకాలం: రా. 12.44 - 2.28 కు
సూర్యోదయం: ఉ. 6.42 కు
సూర్యాస్తమయం: సా. 5.47 కు

గురుబోధ:
శివ కేశవుల మధ్య భేదం చూపరాదు. శివ కేశవులు ఇద్దరి బంధం చాలా గొప్పది. ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని అన్నీ పురాణములు చెపుతున్నాయి.

expand_less