Dec 21 2022డిసెంబర్ 21 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 21 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి రాత్రి 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : సౌమ్యవారం  (బుధవారం)  
నక్షత్రం : విశాఖ  ఈ రోజు ఉదయం 06గం౹౹32ని౹౹  వరకు తదుపరి అనూరాధ
యోగం :  ధృతి  రాత్రి 09గం౹౹26ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  గరజి ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ వరకు తదుపరి వణిజ 
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹36ని౹౹ నుండి 12గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 10గం౹౹22ని౹౹ నుండి 11గం౹౹54ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 07గం౹౹34ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹ 

గురుబోధ
శ్రీ మద్ రామాయణం ప్రవచనం గురువులు,పండితుల ద్వారా వినడం, 24000 శ్లోకాలను  పారాయణం చేయడం లేదా ఒక్కసారైనా పుస్తకం లో వ్రాయడం చేసే వారి పుణ్యం గణించడం అసాధ్యం. వారి కుటుంబం,  వంశం అందరూ తరిస్తారు. అంత్యకాలంలో శ్రీ కైవల్యము పొందితీరుతారని ఫలశ్రుతి. 
-శ్రీ వాల్మీకి ముని


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less