Dec 19 2024డిసెంబరు 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి మ. 12.08 కు తదుపరి పంచమి 20 మ. 12.34 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆశ్లేష 20 తె. 4.25 కు తదుపరి మఘ 21 తె. 5.51 కు
యోగం: వైధృతి సా. 06.34 కు తదుపరి విష్కంభ 20 సా. 06.12 కు
కరణం: బాలవ ఉ. 10.02 కు తదుపరి కౌలవ రా. 10.19 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.23 - 11.07 కు & మ. 02.49 - 03.33 కు
వర్జ్యం: సా. 4.46 - 6.26 కు
అమృతకాలం: రా. 2.33 - 4.13 కు
సూర్యోదయం: ఉ. 6.41 కు
సూర్యాస్తమయం: సా. 5.46 కు

గురుబోధ:
వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు ఇలా తప్పక చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.
expand_less