Dec 19 2022డిసెంబర్ 19 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 19 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి రాత్రి 10గం౹౹20ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : ఇందువారం  (సోమవారం)  
నక్షత్రం : చిత్త  ఈ రోజు ఉదయం 06గం౹౹55ని౹౹  వరకు తదుపరి స్వాతి
యోగం :  అతిగండ  ఈ రోజు తెల్లవారి 03గం౹౹21ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  బవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి బాలవ 
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹29ని౹౹ నుండి 02గం౹౹04ని౹౹ వరకు & 02గం౹౹31ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹ 


👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము (భోజనం) రేపు (మంగళవారం) ఉదయం చేయవచ్చును.

గురుబోధ
ఆలయంలోని వస్తువులను, పువ్వులను, తులసి, బిల్వం మొ౹౹ పత్రాలను అడగకుండా తీసుకెళ్లరాదు.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.*

expand_less