Dec 18 2022డిసెంబర్ 18 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 18 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : దశమి రాత్రి 10గం౹౹46ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం  (అదివారం)  
నక్షత్రం : చిత్త  ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం :  సౌభాగ్య  ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹  వరకు తదుపరి శోభన
కరణం :  వణిజ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹43ని౹౹ వరకు  తదుపరి విష్టి 
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹59ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 02గం౹౹35ని౹౹ నుండి 04గం౹౹13ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 12గం౹౹23ని౹౹ నుండి 02గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹27ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹ 

గురుబోధ



పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కంద  పురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో  జనవరి 01వ తేది ఆదివారం 2023 నుండి జనవరి 8వ తేది శనివారం 2023 వరకు జరుగుతుంది.*

expand_less