కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ మ. 2.37 కు తదుపరి పాడ్యమి 16 మ. 1.15 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మృగశిర 16 తె. 3.28 కు తదుపరి ఆర్ద్ర 17 తె. 3.00 కు
యోగం: శుభ రా. 02.04 కు తదుపరి శుక్ల 16 రా. 11.23 కు
కరణం: బవ మ. 02.31 కు తదుపరి బాలవ రా. 01.25 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.16 - 05.00 కు
వర్జ్యం: ఉ. 9.43 - 11.16 కు
అమృతకాలం: రా. 6.46 - 8.18 కు
సూర్యోదయం: ఉ. 6.39 కు
సూర్యాస్తమయం: సా. 5.44 కు
గురుబోధ:
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.