Dec 15 2022డిసెంబర్ 15 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 15 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : సప్తమి రాత్రి 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారం  (గురువారం)  
నక్షత్రం : పుబ్బ ఈ రోజు తెల్లవారి 04గం౹౹05ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం :  విష్కoభ  ఈ రోజు ఉదయం 07గం౹౹31ని౹౹  వరకు తదుపరి ప్రీతి
కరణం :  విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹44ని౹౹ వరకు తదుపరి బవ 
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹04ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹29ని౹౹ నుండి 03గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 10గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 09గం౹౹10ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹ 

గురుబోధ:-
ముఖం మీద బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండరాదు. బయటికి వెళ్లరాదు. ప్రయాణం కూడా చేయరాదని శాస్త్రం. వారి సంప్రదాయాన్ని అనుసరించి విభూతి, వైష్ణవ నామాలు లేదా కుంకుమ తప్పక ధరించాలి.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less