" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 14 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి రాత్రి 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : మఘ ఈ రోజు రాత్రి 02గం౹౹11ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : వైధృతి ఈ రోజు ఉదయం 06గం౹౹55ని౹౹ వరకు తదుపరి విష్కoభ కరణం : గరజి ఈ రోజు ఉదయం 10గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 01గం౹౹01ని౹౹ నుండి 02గం౹౹46ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 11గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹ గురుబోధ ఎడమ చేతితో ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం. పాలు, నీళ్లు కూడా ఎడమచేతితో తీసుకోవడం మంచిది కాదు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.*