Dec 12 2022డిసెంబర్ 12 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 12 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి మధ్యాహ్నం 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : ఇందువారం  (సోమవారం)  
నక్షత్రం : పుష్యమి ఈ రోజు రాత్రి 09గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం :  ఐంద్ర ఉదయం (13వ తేదీ) 06గం౹౹07ని౹౹ వరకు
కరణం :  బాలవ ఈ రోజు సాయంత్రం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి కౌలవ 
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹15ని౹౹ నుండి 01గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹14ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹ 



గురుబోధ

మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయ దర్శనం, పురాణ ప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి. 


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less