కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా.8.43 కు తదుపరి అష్టమి 12 రా.8.51 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మఖ ఉ.8.31 కు తదుపరి పుబ్బ 12 ఉ.8.32 కు
యోగం: విష్కంభ ఉ.11.39 కు తదుపరి ప్రీతి 12 ఉ.11.11 కు
కరణం: బవ మ.1.57 కు తదుపరి బాలవ రా.2.21 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:19-11:03 కు, మ.2:42-3:26 కు
వర్జ్యం: సా.4.31-6.07 కు
అమృతకాలం: రా.9:12-10:53 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
గురుబోధ:
శివకేశవుల మధ్య భేదం చూపరాదు. శివ కేశవులు ఇద్దరి బంధం చాలా గొప్పది. ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని అన్నీ పురాణములు చెపుతున్నాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial