కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి రా.9.55 కు తదుపరి షష్ఠి 10 రా.9.05 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుష్యమి ఉ.8.36 కు తదుపరి ఆశ్లేష 10 ఉ.8.10 కు
యోగం: ఐంద్ర మ.2.32. కు తదుపరి వైధృతి 10 మ.12.45 కు
కరణం: తైతుల మ.2.29 కు తదుపరి గరజి రా.2.01 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.50-9.34 కు, రా.10.50-11.42 కు
వర్జ్యం: రా.9.12-10.45 కు
అమృతకాలం: రా.12.48-2.22 కు
సూర్యోదయం: ఉ. 6.20 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
గురుబోధ:
వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు ఇలా తప్పక చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
పూజ్య గురుదేవులు అభినవశుక, ప్రవచననిధి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ సంపూర్ణ పద్మపురాణం 5వ భాగం (8 రోజులు)
🗓️ డిసెంబరు 7–14, 2025
🕕 సా. 6:00 – 8:00
వేదిక:📍 శ్రీ కృష్ణ దేవాలయం, యాదవనగర్ (అల్కాపురి క్రాస్ రోడ్స్),
నాగోల్ – స్వాగత్ హోటల్ ఎదురుగా, ఎల్‌బి నగర్, హైదరాబాద్