Dec 09 2024డిసెంబరు 09 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి తె. 3.23 కు తదుపరి నవమి 10 తె. 3.24 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర మ. 1.16 కు తదుపరి ఉత్తరాభాద్ర 10 ఉ. 11.42 కు
యోగం: సిద్ధి రా. 01.06 కు తదుపరి వ్యతీపాత 10 రా. 10.03 కు
కరణం: బవ ఉ. 08.02 కు తదుపరి బాలవ రా. 07.04 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.31 - 01.15 కు & మ. 02.44 - 03.29 కు
వర్జ్యం: రా. 10.13 - 11.43 కు
అమృతకాలం: ఉ. 7.13 కు
సూర్యోదయం: ఉ. 6.35 కు
సూర్యాస్తమయం: సా. 5.42 కు

గురుబోధ:
ఏ దేవాలయానికైనా దానం చేసినవారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్యసంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు. ఆలయనిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా, తన ఇంట్లో నుండే ఈ దానం చేసినవారు చతుర్గుణం, అనగా నాలుగురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.

expand_less