" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 08 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షము తిథి : పూర్ణిమ ఉదయం 08గం౹౹11ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : రోహిణి ఈ రోజు ఉదయం 11గం౹౹55ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం : సాధ్య తెల్లవారి (09వ తేదీ) 03గం౹౹12ని౹౹ వరకు కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹01ని౹౹ నుండి 10గం౹౹45ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹11ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 04గం౹౹21ని౹౹ నుండి 06గం౹౹05ని౹౹ వరకు & ఉదయం 08గం౹౹30ని౹౹ నుండి 10గం౹౹12ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹21ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹22ని౹౹ గురుబోధ సూర్యోదయం అయ్యాక కూడా నిద్రించే వారి ఇంటిలో తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదని శాస్త్రం. వృద్ధులకు, అనారోగ్యం తో ఉన్నవారికి మినహాయింపు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.