Dec 05 2025డిసెంబరు 05 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: మార్గశిర పూర్ణిమ ఉ.7.12 తదుపరి బహుళ పాడ్యమి 06 తె.4.52 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రోహిణి మ.1.34 కు తదుపరి మృగశిర 6 మ.11.58 కు
యోగం: సిద్ధ ఉ.8.08 కు తదుపరి సాధ్య 6 తె.3.48 కు
కరణం: బాలవ మ.2.48 కు తదుపరి కౌలవ రా.12.56 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:48- 09:32 కు, మ.12:28- 1:12 కు
వర్జ్యం: ఉ.6.06-7.36 కు & రా.6.48-8.18 కు
అమృతకాలం: ఉ.8:59 -10:22 కు, రా.1:05-2:29 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

🕉️ మార్గశిర పూర్ణిమ 🕉️

గురుబోధ:
ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి) శివునికి అత్యంత ప్రీతికరం. - శ్రీ శివమహాపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less