కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి ఉ. 11.49 కు తదుపరి పంచమి 6 ఉ. 10.48 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ సా. 5.09 కు తదుపరి శ్రవణం 6 సా. 4.40 కు
యోగం: వృద్ధి మ. 12.28 కు తదుపరి ధ్రువ 6 ఉ. 10.43 కు
కరణం: విష్టి మ. 12.49 కు తదుపరి బవ రా. 12.31 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.16 - 11.00 కు & మ. 02.43 - 03.27 కు
వర్జ్యం: రా. 9.02 - 10.36 కు
అమృతకాలం: ఉ. 10.49 - 12.24 కు
సూర్యోదయం: ఉ. 6.33 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు
గురుబోధ:
మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీమాతకు అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో ప్రతి గురువారం "మార్గశిర లక్ష్మీవ్రతము" గా ఆచరిస్తారు. అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
https://youtu.be/yUXkM_QhZgA?si=Pedcm6VP0UAhiH5x
https://srivaddipartipadmakar.org/stotram/agastyakruta-sri-mahalakshmi-stotram-kasikhandamskaaandapuranam/pcatid/108/
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సంపూర్ణ పద్మ పురాణం 54 రోజుల ప్రవచనం
ఈ నెల డిసెంబర్ 5, గురువారం నుంచీ డిసెంబర్ 15, ఆదివారం వరకు నాగోల్ లోని కృష్ణ దేవాలయం లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి ఉంటుంది.
వేదిక - శ్రీకృష్ణ దేవాలయం, అల్కాపూరి x రోడ్, నాగోల్, భాగ్యనగరం.
👇👇
https://maps.app.goo.gl/Mn5LxgNo2T2VqMAk7