" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షము తిథి : ఏకాదశి ఉదయం 07గం౹౹23ని౹౹ వరకు తదుపరి ద్వాదశి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : రేవతి ఈ రోజు ఉదయం 08గం౹౹38ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : వరీయాన్ తెల్లవారి (04వ తేదీ) 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : బవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹42ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 04గం౹౹43ని౹౹ నుండి 06గం౹౹19ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు ఉదయం 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹49ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹29ని౹౹ నుండి 03గం౹౹05ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఆదివారం ఉదయం 7 తరువాత చేయవచ్చు. గురుబోధ పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని మనసులో సైతం నిందించరాదు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా పారాయణం👇🏼👇🏼 https://youtu.be/tMPVWLT9ZA0