Dec 02 2022డిసెంబర్ 02 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 02 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశీర్షమాసం శుక్లపక్షము

తిథి : నవమి ఉదయం 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భృగువారం  (శుక్రవారం)  
నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర 
యోగం :  వజ్ర ఉదయం 07గం౹౹30ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  తైతుల ఈ రోజు సాయంత్రం 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి గరజి 
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹29ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 07గం౹౹02ని౹౹ నుండి 08గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹50ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹ 

గురుబోధ

ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less