"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 01 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్థి మ. 03గం౹౹07ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పునర్వసు సా. 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : శుక్ల రా. 08గం౹౹04ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం : బాలవ మ. 03గం౹౹31ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹29ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & మ. 12గం౹౹11ని౹౹ నుండి 12గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹32ని౹౹ నుండి ఉ. 04గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹17ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
గురుబోధ
పూర్వం శివుడు పార్వతితో ఒకసారి ఇలా అన్నాడు - నేను ఒకప్పుడు లోకశ్రేయస్సు కోసం వేల సంవత్సరాల తపస్సు చేసాను. లోకహితం కోసం నా మనస్సులో ఏదో ఒక ఆందోళన కలిగింది. నేనే కావాలని ఆ ఆందోళన కలిగించుకున్నాను. అప్పుడు మూసుకుని వున్న నా కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. పవిత్రమైన నా కళ్ళనుండి కొన్ని నీటి బిందువులు నేలపై పడ్డాయి. ఆ బిందువుల నుండి రుద్రాక్ష అనబడే వృక్షాలు పుట్టాయి. భక్తులను అనుగ్రహించడానికి ఆ కళ్ళనుండి నీటివిందువులు, బిందువుల నుండి వృక్షాలు, రుద్రాక్షలు నేనే సృష్టించాను. రుద్రాక్షలను భక్తులకు, బ్రహ్మవిష్ణువు మున్నగువారికి ధరించడానికి ఇచ్చాను.
గుణనిధి కథ-2👇