August 31 2022ఆగస్ట్ 31 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 31 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం శుక్ల పక్షము 

తిథి : చతుర్థి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹59ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారం(బుధవారం)
నక్షత్రం : చిత్త ఈ రోజు రాత్రి 11గం౹౹59ని౹౹ వరకు తదుపరి స్వాతి 
యోగం : శుక్ల ఈ రోజు రాత్రి 10గం౹౹48ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం : విష్టి మధ్యాహ్నం 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 11గం౹౹36ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 07గం౹౹56ని౹౹ నుండి 09గం౹౹32ని౹౹ వరకు 
అమృతకాలం :  సాయంత్రం 05గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹11ని

🕉️👉🏻వినాయక చతుర్థి , దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం అయిన శ్రీ పాదశ్రీ వల్లభ జయంతి🕉️

గురుబోధ

 వినాయక చతుర్థికి వాడే 21 పత్రాలు.

1.మాచీ పత్రం            
2.బృహతీ పత్రం                       
3.బిల్వ పత్రం             
4.దూర్వాయుగ్మం     
5.దత్తుర పత్రం         
6.బదరీ పత్రం            
7.అపామార్గ పత్రం      
8.శిరీష పత్రం              
9.చూత పత్రం            
10.విష్ణుక్రాంత పత్రం  
11.దాడిమీ(దానిమ్మ) పత్రం        
12.దేవదారు పత్రం      
13.కరవీర పత్రం         
14.సింధువార పత్రం  
15.జాజి పత్రం            
16.గండకీ పత్రం         
17.శమీ పత్రం           
18.అశ్వత్థ పత్రం         
19.అర్జున పత్రం         
20.అర్క పత్రం             
21.మరువక పత్రం

expand_less