August 26 2022ఆగస్ట్ 26 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 26 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : చతుర్దశి ఈ రోజు ఉదయం 11గం౹౹40ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ఆశ్లేష ఈ రోజు రాత్రి 07గం౹౹06ని౹౹ వరకు తదుపరి మఘ 
యోగం : పరిఘ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : శకుని మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ వరకు తదుపరి చతుష్పాద
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹34ని౹౹ వరకు 
అమృతకాలం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ నుండి 07గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹16ని

గురుబోధ
పితృకార్యక్రమములు ఏ ప్రదేశంలో చేస్తే ఆ ప్రదేశం శుద్ధి చెంది పవిత్రం అవుతుంది. ఇతర దోషాలు ఏవైనా ఆ ప్రదేశం లో ఉన్నా తొలగిపోతాయి. అందుకే  మన పెద్దలు పితృకార్యక్రమాలు, తర్పణాలు మొ౹౹ ఇంటిలోనే చేసేవారు.


శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి *శ్రీ మద్ భాగవత సప్తాహ ప్రవచనం ఆగష్టు 21 నుండి 27 వరకు జరుగుతున్నది. శ్రీకృష్ణస్వరూపమైన భాగవతం వినండి, తరించండి.


expand_less