August 23 2022ఆగస్ట్ 23 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 23 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : ఏకాదశి ఈ రోజు ఉదయం 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (24) బుధవారం ఉదయం 07గం౹౹54ని౹౹ వరకు ఉంది
వారం : భౌమవారం  (మంగళవారం)
నక్షత్రం : ఆరుద్ర ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ వరకు తదుపరి పునర్వసు 
యోగం : సిద్ధి ఈ రోజు రాత్రి 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : బాలవ ఉదయం 06గం౹౹06ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹54ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹57ని౹౹ నుండి 02గం౹౹43ని౹౹ వరకు 
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.

గురుబోధ
శ్రీమద్భాగవతం, రామాయణం, మహాభారతం, భగవద్గీత లేదా అష్టాదశపురాణములలో ఏ పురాణములు విన్నా పారాయణం చేసినా పితృదేవతలు సంతృప్తి చెందుతారు.


శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి *శ్రీ మద్ భాగవత సప్తాహ ప్రవచనం ఆగష్టు 21 నుండి 27 వరకు జరుగుతున్నది. శ్రీకృష్ణస్వరూపమైన భాగవతం వినండి, తరించండి.


expand_less