August 20 2022ఆగస్ట్ 20 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 20 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : నవమి  రాత్రి 02గం౹౹13ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : రోహిణి  పూర్తిగా ఉంది 
యోగం : వ్యాఘాత ఈ రోజు రాత్రి 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి హర్షణ  
కరణం : తైతుల మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 10గం౹౹06ని౹౹ నుండి 11గం౹౹50ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని

శ్రావణ శనివారం

గురుబోధ

కాళ్ళు కడుక్కునేటప్పుడు, పాదాలు పూర్తిగా తడిసేటట్లు కడుక్కోవాలి. 


expand_less