"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 18 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : సప్తమి రాత్రి 12గం౹౹10ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : భరణి శుక్రవారం (19) తెల్లవారి 03గం౹౹13ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : వృద్ధి ఈ రోజు రాత్రి 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం : విష్టి ఉదయం 08గం౹౹46ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹14ని౹౹ నుండి 01గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹14ని౹౹ నుండి 11గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹22ని
గురుబోధ
బయటనుండి ఇంటికి వచ్చినప్పుడు, భోజనం చేసేముందు, చేసిన తరువాత మఱియు రాత్రి నిద్రకు ముందు తప్పక కాళ్ళు కడుక్కోవాలి.