August 17 2022ఆగస్ట్ 17 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 17 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : షష్ఠి  రాత్రి 11గం౹౹54ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : అశ్విని  రాత్రి 02గం౹౹14ని౹౹ వరకు తదుపరి భరణి 
యోగం : గండ ఈ రోజు రాత్రి 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : గరజి ఉదయం 08గం౹౹14ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 11గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 10గం౹౹09ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹22ని

గురుబోధ

నిత్యం నవగ్రహ ఆరాధన, ప్రదక్షిణలు మఱియు స్త్రోత్రాలు పారాయణం చేయడం వలన అనేక శుభఫలితాలు పొందుతారు.


expand_less