"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 14 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : తదియ ఆదివారం రాత్రి 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారం (అదివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 02గం౹౹04ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సుకర్మ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : వణిజ ఉదయం 11గం౹౹39ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹45ని౹౹ నుండి 05గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 09గం౹౹04ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 06గం౹౹20ని౹౹ నుండి 07గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹24ని
గురుబోధ
కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం చేసే జప ఫలితం, పుణ్యము, తపశ్శక్తి పాదాలలో ఉంటుంది. అందుకే మహాత్ములు, సద్గురువుల పాదస్పర్శ కలగాలని భక్తులు కోరుకుంటారు.