"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 13 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : విదియ ఆదివారం (14) తెల్లవారి 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : శతభిషం రాత్రి 02గం౹౹54ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : శోభన ఈ రోజు ఉదయం 07గం౹౹50ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం : తైతుల మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 10గం౹౹55ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹03ని౹౹ నుండి 09గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹24ని
గురుబోధ
కాళ్ళు కడుగుకొనేప్పుడు ఒక కాలితో మరొక కాలిని రుద్ది కడుగరాదని శాస్త్రం. అవసరమైతే చేతితో కాలిని కడగాలి.