"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 08 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : ఏకాదశి సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (9వ తేది)మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ వరకు
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 11గం౹౹58ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : ఐంద్ర ఈ రోజు ఉదయం 06గం౹౹56ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : వణిజ ఉదయం 10గం౹౹29ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 07గం౹౹36ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని
👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయవచ్చును.
గురుబోధ*
స్నానము చేయకుండా పొయ్యిని ముట్టుకోకూడదు. వంట చేయకూడదని శాస్త్రము.