"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 07 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : దశమి రాత్రి 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : అనురాధ మధ్యాహ్నం 01గం౹౹24ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : బ్రహ్మ ఈ రోజు ఉదయం 10గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : తైతుల మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹47ని౹౹ నుండి 05గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹40ని౹౹ నుండి 08గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని
గురుబోధ
రుద్రాక్ష, తులసీ పూసలను హారం గా వేసుకునేప్పుడు వెండి లేదా బంగారము వంటి లోహాలతో చుట్టి వేసుకోవడం వల్ల అసౌచం(మల,మూత్ర విసర్జన), మైల వల్ల వాటిని తాకిన దోషాలు కలగవు. అందుకే వాటిని కవచం లాగా చుట్టి ధరిస్తారు.