August 07 2022ఆగస్ట్ 07 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 07 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : దశమి రాత్రి 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : అనురాధ మధ్యాహ్నం 01గం౹౹24ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : బ్రహ్మ ఈ రోజు ఉదయం 10గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : తైతుల మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹47ని౹౹ నుండి 05గం౹౹39ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 06గం౹౹40ని౹౹ నుండి 08గం౹౹10ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని


గురుబోధ

రుద్రాక్ష, తులసీ పూసలను హారం  గా  వేసుకునేప్పుడు వెండి లేదా బంగారము వంటి లోహాలతో చుట్టి వేసుకోవడం వల్ల అసౌచం(మల,మూత్ర విసర్జన), మైల వల్ల వాటిని తాకిన దోషాలు కలగవు. అందుకే వాటిని కవచం లాగా చుట్టి ధరిస్తారు.

expand_less