August 05 2022ఆగస్ట్ 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 05 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : అష్టమి రాత్రి 11గం౹౹31ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : శుభ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం : విష్టి సాయంత్రం 04గం౹౹36ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 08గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹27ని౹౹ వరకు 
అమృతకాలం : ఉదయం 06గం౹౹55ని౹౹ నుండి 08గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని



గురుబోధ*
ఒకరి ఆభరణాలు, దుస్తులు, చెప్పులు మొ౹౹  మరొకరు ధరించరాదు. ఒకే ఇంటివారైనా,  బంధువులైనా వాడరాదు. - శ్రీ మార్కండేయపురాణం

expand_less