"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 04 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : సప్తమి రాత్రి 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : చిత్ర సాయంత్రం 04గం౹౹04ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : సాధ్య ఈ రోజు సాయంత్రం 04గం౹౹35ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : గరజి సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 09గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹41ని౹౹ నుండి 11గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹29ని
గురుబోధ
ఆహారపదార్థాలు, ఆసనాలను( కుర్చీ, బల్ల, మంచం మొ౹౹) కాలితో తోయరాదు.