" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 29 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : త్రయోదశి మ. 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : శ్రవణం రా. 11గం౹౹42ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : సౌభాగ్య ఉ. 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : తైతుల మ. 02గం౹౹47ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹51ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹25ని౹౹ నుండి 06గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : మ. 01గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹25ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు గురుబోధ పురాణశ్రవణము, యాత్రాఫలితం, మనం చేసే దానధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి. • 80 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని ఒక్క పురాణం సంపూర్ణంగా వినే అదృష్టం కలుగదు.