కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి ఉ. 6.48 కు తదుపరి నవమి 28 తె. 5.26 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రోహిణి రా. 8.35 కు తదుపరి మృగశిర
యోగం: హర్షణ రా. 08.31 కు తదుపరి వజ్ర
కరణం: తైతుల మ. 01.52 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.22 కు తదుపరి రా. 11.09 - 11.55 కు
వర్జ్యం: మ. 12.52 - 2.24 కు & రా. 2.03 - 3.37 కు
అమృతకాలం: సా. 5.24 - 6.56 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
👉🕉️ గోకులాష్టమి, వైష్ణవ శ్రీ కృష్ణజన్మాష్టమి🕉️👈
గురుబోధ
సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే
తాపత్రయవినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః
ఈ పరమపవిత్ర శ్లోకాన్ని శ్రీకృష్ణాష్టమినాడు చదువుకోవడం పరమశుభకరం. శ్రీమద్భాగవతంలోని ఘట్టాలను శ్రవణం చేయడం వలన సంపూర్ణ కృష్ణానుగ్రహం కలుగుతుంది. శ్రీ కృష్ణపరమాత్మ విశేష అనుగ్రహం కోసం గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.
అక్రూర స్తవం👇
https://youtu.be/8JDsk1lPiEA?si=HoCQbYRTL5BwceIX
కుచేలోపాఖ్యానం 👇
https://youtu.be/sxUMSUdo1ZA?si=Q0j-eeDg4HVvDN1c
ద్వారకానగర మహిమ👇
https://youtu.be/_zTpF-1F87A?si=-MYD8zcQOWiOU4KC