కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి ఉ. 8.39 కు తదుపరి అష్టమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: కృత్తిక రా. 9.28 కు తదుపరి రోహిణి
యోగం: వ్యాఘాత రా. 10.17 కు తదుపరి హర్షణ
కరణం: బాలవ మ. 02.55 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.43 - 01.33 తదుపరి మ. 03.13 - 04.04 కు
వర్జ్యం: ఉ. 10.03 - 11.34 కు
అమృతకాలం: రా. 7.05 - 8.26 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు
👉🕉️ శ్రీ కృష్ణజన్మాష్టమి🕉️👈
గురుబోధ
కృష్ణాష్టమి రోజు కృష్ణునికి షోడశోపచార పూజలు చేయాలి. కృష్ణాష్టోత్తరం పారాయణము చేయాలి. మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో కృష్ణుని పూజించాలి. కృష్ణుడికి వెన్న సమర్పించాలి. ఆవుపాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. ఆలయదర్శనం చేసుకోవాలి. వీలయితే 108 ప్రదక్షిణలు చేయాలి. గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.
శ్రీ కృష్ణ అష్టోత్తరం👇
https://youtu.be/YFyAZx6wiO8?si=DSKSV_pYQ03OkpBq
శ్రీ కృష్ణజన్మాష్టమి పూజా విధానం👇
https://youtu.be/oQO2NRRnNRw?si=2UWd8MMSQwGXC1EZ
శ్రీ కృష్ణాష్టకం👇
https://youtu.be/RsxGn6g8BpM?si=363iu2TULAFlQICj
శ్రీ కృష్ణ కవచం👇
https://youtu.be/CP4MKA5vQRM?si=O06JdyPRsCLd2IYy