Aug 25 2026ఆగష్టు 25 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 25 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి 26 ఉ.7.12 కు తదుపరి చతుర్దశి 27 ఉ.8.27 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తారాషాఢ రా.11.16 కు తదుపరి శ్రవణం 26 రా.1.15 కు
యోగం: *ఆయుష్మాన్ ఉ.7:40 కు తదుపరి సౌభాగ్య 26 ఉ.7:58 కు
కరణం: బాలవ ఉ.6:21 కు తదుపరి కౌలవ రా.7:13 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.34 – 9.24 కు, రా. 11.09 – 11.55 కు
వర్జ్యం: తె.5.43-7.28 కు
అమృతకాలం: మ. 03.48 – 05.33 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు

🕉️ప్రదోషం, అంగారక జయంతి🕉️

గురుబోధ:
కుజ శ్లోకము ( శ్రావణ బహుళ త్రయోదశి అంగారక జయంతి)
శ్లో. విష్ణోర్వరాహ రూపస్య పత్నీసా శ్రుతి సమ్మతా | తత్పుత్రో మంగళో జ్ఞేయో ఘటేశో మంగళాత్మజః ||

  • శ్రీ శివమహాపురాణం

ఈ స్తోత్రమును భక్తితో పారాయణ చేయువారికి కుజదోషములు తొలగిపోవును. భూమికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి శుభములు కలుగును. అప్పులన్నీ తీరిపోవును.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less