Aug 23 2025ఆగష్టు 23 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 23 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం

తిథి: శ్రావణ అమావాస్య మ.1.07 కు తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి 24 మ.1.04 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మఖ రా.1.30 కు తదుపరి పుబ్బ 24 రా.2.24 కు
యోగం: పరిఘ రా.1:19 కు తదుపరి శివ 24 రా.12:29 కు
కరణం: నాగ మ.11.36 కు తదుపరి చతుష్పాద రా.11.38 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:34 కు
వర్జ్యం: మ.1.17-2.55 కు
అమృతకాలం: రా.10:27-12:05 కు
సూర్యోదయం: ఉ. 5:47 కు
సూర్యాస్తమయం: సా. 6:20 కు

🕉️ శ్రావణ అమావాస్య, పోలాల అమావాస్య🕉️

గురుబోధ:
✓ సత్సంతానము కోసం, గర్భదోషాలు తొలగడానికి, పిల్లల భవిష్యత్ బాగుండడానికి పోలాల అమావాస్య వ్రతం చేయడం మంచిది.
✓ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణములు, యథాశక్తి స్వయంపాక దానము చేయడం మంచిది. పితృదేవతా స్తవం పారాయణం ఉత్తమం.

పోలాల అమావాస్య వ్రత పూజ👇
https://youtu.be/sH61QgeW7rg?si=QB8jzpeaAsqkTylZ
https://www.youtube.com/live/lVOCl33o1Fk?si=eac6Koh3S8E2cUkt

పితృదేవతా స్తోత్రము 👇
https://youtu.be/UgnxFM4YHYY?si=jRPSZaZUj_JlPw7k

expand_less