Aug 2 2023ఆగస్టు 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : పాడ్యమి రా. 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : శ్రవణం మ. 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : ఆయుష్మాన్ మ. 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  విష్టి మ. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹33ని౹౹ వరకు & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 07గం౹౹18ని౹౹ నుండి 08గం౹౹47ని౹౹ వరకు 
అమృతకాలం : తె. 04గం౹౹14ని౹౹ నుండి 05గం౹౹43ని౹౹ వరకు ఉ. 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు

గురుబోధ 
ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం.  - శ్రీ నారదపురాణము


expand_less