Aug 18 2024ఆగష్టు 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి రా. 2.33 కు తదుపరి పూర్ణిమ
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ. 9.54 కు తదుపరి శ్రవణం
యోగం: ఆయుష్మాన్ ఉ. 07.51 కు తదుపరి సౌభాగ్య
కరణం: గరజి మ. 04.31 కు తదుపరి వణిజ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.58 - 05.49 కు
వర్జ్యం: మ. 1.45 - 3.18 కు
అమృతకాలం: రా. 11.01 - 12.33 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు

గురుబోధ:
పురాణములు పండితులకు, భక్తులకు దానం ఇవ్వడము, పిల్లల చేత ఇప్పించడం ఎంతో పుణ్యము. అక్షరాభ్యాసం నాడు తప్పక పిల్లలచేత పురాణములు, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పించాలి. వ్యాసానుగ్రహం లేనిదే అష్టాదశ పురాణములు సంపూర్ణంగా శ్రవణం చేసే భాగ్యం అందరికీ కలగదు.
expand_less