Aug 18 2023ఆగస్టు 18 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : విదియ సా. 05గం౹౹48ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : పుబ్బ రా. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : శివ రా. 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  బాలవ ఉ. 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మ. 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 05గం౹౹12ని౹౹ నుండి 06గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹23ని౹౹కు


గురుబోధ 

పవిత్రమైన శ్రావణ మాసంలో శివారాధన, లక్ష్మీరాధన, విష్ణురాధన విశేష ఫలితం ఇస్తుంది.




expand_less