" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్టు 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : పాడ్యమి మ. 03గం౹౹52ని౹౹ వరకు తదుపరి విదియవారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : మఘ రా. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి పుబ్బయోగం : పరిఘ రా. 07గం౹౹30ని౹౹ వరకు తదుపరి శివకరణం : బవ సా. 05గం౹౹35ని౹౹ వరకు తదుపరి బాలవరాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మ. 03గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹12ని౹౹ నుండి 07గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹21ని౹౹ నుండి 06గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹23ని౹౹కు
గురుబోధ
శ్రావణమాసం లక్ష్మీదేవికి, గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. శ్రావణమాసంలో భగవన్నామ స్మరణము వలన భయంకరమైన అజ్ఞానం తొలగిపోతుందని భవిష్య పురాణం చెపుతున్నది.